⭐⭐ Intermediate⏱ ⏱️ 30 minutes📊 Lesson 34 of 121
సహాయం!
sahāyaṁ!
Key Police Phrases Help!
పోలీసును పిలవండి!
pōlīsunu pilavaṁḍi!
Call the police!
పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది?
pōlīs sṭēṣan ekkaḍa uṁdi?
Where is the police station?
నా పర్సు పోయింది.
nā parsu pōyiṁdi.
I lost my wallet.
నాకు మీ సహాయం కావాలి.
nāku mī sahāyaṁ kāvāli.
I need your help.
ఆపండి! దొంగ!
āpaṁḍi! doṁga!
Thief!
నా పాస్‌పోర్ట్ కనిపించడం లేదు.
nā pās pōrṭ kanipiṁcaḍaṁ lēdu.
My passport is missing.
దయచేసి రాయండి.
dayacēsi rāyaṁḍi.
Please write it down.
నాకు అర్థం కాలేదు
Nāku ardhaṁ kālēdu
I don’t understand
మీ సహాయానికి ధన్యవాదాలు.
mī sahāyāniki dhanyavādālu.
Thank you for your help.